నీవే నాకు చాలు యేసు I Lyrics & Tune by Apostle R.Sudhakar I Daiva Sannidhi Ministries
Daiva Sannidhi Ministries
0:00 / 0:00
నీవే నాకు చాలు యేసు I Lyrics & Tune by Apostle R.Sudhakar I Daiva Sannidhi Ministries
63 030 просмотров · 6 л. назад
Daiva Sannidhi Ministries
18,8 тыс. подписчиков
63 030 просмотров · 6 л. назад
నీవే నాకు చాలు యేసు
Lyrics & Tune By Apostle R.Sudhakar Garu (Daiva Sannidhi Ministries Founder and Director)
పల్లవి : నీవే నాకు చాలు యేసు - నీవే నాకు చాలు యేసు (4)
1 ) ఒంటినిండా బంగారమున్నానూ - అది నీకు సాటిరాగలదా
బంగారమా యేసయ్య - బంగారమా యేసయ్య ||నీవే||
2 ) మేడమిద్దెలు ఎన్ని ఉన్నను - అవి నీకు సాటిరాగలవా
మేడంతా నీవే యేసయ్య - మేడంతా నీవే యేసయ్య ||నీవే||
3 ) కోట్లకోట్లుగా ధనము ఉన్నను - అది నీకు సాటిరాగలదా
ధనమంతా నీవే యేసయ్య - ధనమంతా నీవే యేసయ్య ||నీవే||
4 ) కొండంత బలము ఉన్నను - అది నీకు సాటిరాగలదా
బలమంతా నీవే యేసయ్య - బలమంతా నీవే యేసయ్య ||నీవే||
5 ) అమ్మ నాన్నలు ఎంతకాలమున్నను - వారు నీకు సాటిరాగలరా
అమ్మానాన్న నీవే యేసయ్య - అమ్మానాన్న నీవే యేసయ్య ||నీవే||
6 ) బంధువులు ఎందరున్నాను - వారు నీకు సాటిరాగలరా
బంధువుడా యేసయ్య - బంధువుడా యేసయ్య ||నీవే||
7 ) స్నేహితులు ఎందరున్నాను - వారు నీకు సాటిరాగలరా
స్నేహితుడా యేసయ్య - స్నేహితుడా యేసయ్య ||నీవే||
8 ) ప్రేమించేవారు ఎందరున్నాను - వారు నీకు సాటిరాగలరా
ప్రేమమయా యేసయ్య - ప్రేమమయా యేసయ్య ||నీవే||