Перейти к содержимому

యేసయ్య త్వరగా వస్తున్నావు | Yesu Thvaraga Vasthunnavu | Telugu Christian Song | Daiva Sannidhi

Daiva Sannidhi Ministries

0:00 / 0:00

యేసయ్య త్వరగా వస్తున్నావు | Yesu Thvaraga Vasthunnavu | Telugu Christian Song | Daiva Sannidhi

2 213 просмотров · 1 год назад
Daiva Sannidhi Ministries
18,7 тыс. подписчиков
2 213 просмотров · 1 год назад
Daiva Sannidhi Ministries presents the prophetic Telugu Christian song “యేసయ్య త్వరగా వస్తున్నావు” (Jesus is Coming Soon) – a heartfelt reminder of the soon return of our Lord and Savior Jesus Christ. 🎙️ Singer, Writer & Direction: Apostle R. Sudhakar Garu 🎹 Music: Bro. Ezra Shastry 🎵 Album: Yesu Prema Swaralu lyrics : యేసయ్యా త్వరగా వస్తున్నావు- నా కొరకే వస్తున్నావు ll2ll అ.ప. నీ ఎదుట విలువబడే శక్తినిమ్మయ్యా ll2ll 1. ద్రాక్షవల్లి నీవేకదా-ద్రాక్షతీగెను నేనేకదా ॥2॥ నీ జీవము నాలోపోసి నన్ను ఫలించు తీగెగా చేయుమయా ll2ll 2. పరమ కుమ్మరి నీవేకదా-జిగట మన్నును నేనేకదా ॥2॥ నీ హస్తం నాపై చాపి-నన్ను ఘనమైన పాత్రగా చేయుమయా ॥2॥ 3. గొర్రెలకాపరి నీవేకదా-గొర్రెపిల్లను నేనేకదా ll2॥ నీవునాకు తోడుండి-నీతి మార్గములో నడుపుమయా ॥2॥ This song stirs our hearts with a message of urgency, calling all believers to prepare for the second coming of Christ. Let this song strengthen your faith and deepen your devotion. 🔔 Subscribe and stay updated with more spiritual songs: 👉    / daivasannidhiministries   #YesayyaThvaragaVasthunnavu #JesusIsComingSoon #TeluguChristianSong #DaivaSannidhi #SudhakarGaru #EzraShastry #SecondComing #TeluguWorship #ChristianFaith #JesusReturn #UBUday #YesayyaPremaSravanti #EndTimeMessage #PropheticWorship