కులం పేరుతో లాక్కుంటున్న ఈ RESERVATIONS ఇంక పోవా?
PRATIKULA VEDAM
0:00 / 0:00
కులం పేరుతో లాక్కుంటున్న ఈ RESERVATIONS ఇంక పోవా?
11 756 просмотров · 1 мес. назад
PRATIKULA VEDAM
4,49 тыс. подписчиков
11 756 просмотров · 1 мес. назад
సమాజంలో "కులం" అనే రోగం ఎంత లోతుగా పాతుకుపోయిందో, రిజర్వేషన్ల టాపిక్ రాగానే మన వాళ్ళు ఎందుకు ఉలిక్కిపడతారో ఎప్పుడైనా ఆలోచించారా? "నాకు 90 మార్కులు వచ్చాయి, అతనికి 60 వచ్చినా సీటు వచ్చింది" అని బాధపడే యువతకు, ఆ "మెరిట్" వెనుక ఉన్న చీకటి నిజాలను పచ్చిగా, లాజికల్ గా వివరిస్తున్న వీడియో ఇది.
దేశ అత్యున్నత న్యాయస్థానాల నుంచి మొదలుపెడితే, జైళ్లలో ఊడ్చే ఉద్యోగాల వరకు, మన సిస్టమ్ ఎంత కుళ్ళు పట్టిపోయిందో NCRB డేటా తో సహా ఈ వీడియోలో అనలైజ్ చేశాను. డబ్బున్న SC, ST లకు రిజర్వేషన్లు ఎందుకు తీసేయరు? అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు ఆగిపోతాయి? సమాజం వేసుకున్న ముసుగును తీసేసే లాజికల్ అనాలిసిస్ ఇది.
#Reservation #CasteSystem #PratikulaVedam #TeluguPhilosophy #DalitRights #SocialJustice #IndianCaste #MeritVsReservation #TeluguMotivation #TeluguYouTube #NCRBData #InterCasteMarriage #SocietalConditioning