Перейти к содержимому

హేశంభో మహదేవ కైలాస వాస (lyrics) hey Shambhu Mahadeva Kailasa Vasa / bajana potilu Telugu devotional

Pathinti Ramakrishna Rythu Vyavasayam

0:00 / 0:00

హేశంభో మహదేవ కైలాస వాస (lyrics) hey Shambhu Mahadeva Kailasa Vasa / bajana potilu Telugu devotional

155 659 просмотров · 6 лет назад
Pathinti Ramakrishna Rythu Vyavasayam
129 тыс. подписчиков
155 659 просмотров · 6 лет назад
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- జెంపె తాళము సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం. పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹ చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹ చరణం:- భక్త వత్సలనిన్ను భక్తితో భజియింతు పూలమాలలు ఏన్నో మరు బిల్వదలమారతో పూజింతు రా స్వామి జాలమేలర నీకు ఆశ్రయించితి నిన్ను ఆనందం నిలయ. ౹౹హే౹౹ ___________________🌹🌹🌹🌹____________________________________________________________________ More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి. 1_WhatsApp :- link 👇 https://wa.me/message/WFER7OERIEVDB1 2_Share chat :- link 👇 https://b.sharechat.com/kqTlm7gyX9 3_Facebook :- link 👇   / pathintiramakrishna.raithuvyavasayam   4_YouTube channel :- 👇    / @pathintiramakrishna   ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇 1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :    • శ్రీ వినాయక భక్తి పాటలు   2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :    • శ్రీ ఆంజనేయస్వామి భక్తి గీతాలు   3_శ్రీ రాముని భజన పాటలు :    • శ్రీ రామ భక్తి గీతాలు   4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :    • శ్రీ మళ్లీ కార్జున స్వామి భక్తి గీతాలు   5_శ్రీ కృష్ణ భజన పాటలు :    • శ్రీ కృష్ణ భక్తి గీతాలు   6_శ్రీ సాయిబాబ భజన పాటలు :    • శ్రీ సాయిబాబా భక్తి పాటలు   7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు    • శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి పాటలు   8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు    • రాఘవేంద్ర స్వామి   9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు    • శ్రీ చెన్నకేశవ స్వామి పాటలు   10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :    • పాండు రంగ స్వామి భజన పాటలు   11_శ్రీ అమ్మవారి భజన పాటలు :    • అమ్మవారి భజన పాటలు   12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :    • రామిరెడ్డి తాత భజన పాటలు   13_శ్రీ విష్ణు భజన పాటలు :    • శ్రీ విష్ణు సాంగ్స్   14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :    • శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి   15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :    • అయ్యప్ప స్వామి భజన పాటలు   16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :    • కాశినాయ్యన సాంగ్స్   17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :    • భ్రహ్మం స్వామి భజన పాటలు   18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :    • భసవేశ్వరా సాంగ్స్   19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :    • భాలయోగి సాంగ్స్   20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :    • పాపులర్ హైలెట్ పాటలు don't miss   ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి. 1_హైలెట్ అయిన పద్యాలు don't miss :    • Popular Padyalu FHD1080p.[Mp4] & HD320kbps...   2_( A - Z ) All పద్యాలు :    • ఆల్ పద్యాలు   ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి ____________________🌹🌹🌹🌹_________________ __________________________________________________ No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. ______________________★★★★__________________