Перейти к содержимому

ఎన్ని తలచినా ఏది అడిగినా Enni Thalachinaa Edi Adiginaa, Track and Lyrics

Begari Creations

0:00 / 0:00

ఎన్ని తలచినా ఏది అడిగినా Enni Thalachinaa Edi Adiginaa, Track and Lyrics

3 335 просмотров · 1 г. назад
Begari Creations
848 подписчиков
3 335 просмотров · 1 г. назад
#faith #god #jesuschrist #love #gospelsinger #jesus #telugu #teluguchristiansongs #bible #gospelsinger#gospelsinger #gospelmusic #gospel #gospelartist #gospelsingers #church #gospelhiphop #god #gospelradio #worshipmusic #praise #love #gospelchops #jesuschrist #newmusic #gospelmente #gospeltruth #christian #faith #gospelsongs #gospelartistent #gospeltalk#teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #teluguchristiansongs #telugubibleverses #rajprakashpaul #bible #jesuslovesyou #telugubible #christian #teluguchristianmusic #hosanna #telugu #telugubibleverseoftheday #teluguchristianupdates #god #teluguchristianmessage #jesusisking #telugubibleverse #bibleverseoftheday #church #christianity #jessypaul #bibleverse #dailyverse #trending #bibleverses #faith #dailybibleverse #biblejournaling #jesussongstatus #teluguchurch #biblequotes #dailybiblereading #jesustelugu #sundayservice #christ #priyamainayesayya #lord #christiansongs #christians #gospeltvtelugu #sunday #englishbibleverses #motivation #biblequotesdaily #christening #jesuscoming #bibleversesoftheday #jesussaves #johnwesley #telugujesussongs #lifequotes #weekend #teluguchristianyouth #hope #love #drjayapaul #telugusongs Song Lyrics: ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||