Перейти к содержимому

సీయోను పాటలు - Seeyonu Paatalu Santhoshamugaa Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu

Bekind - Telugu Christian Songs

0:00 / 0:00

సీయోను పాటలు - Seeyonu Paatalu Santhoshamugaa Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu

672 298 просмотров · 3 года назад
Bekind - Telugu Christian Songs
153 тыс. подписчиков
672 298 просмотров · 3 года назад
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu సీయోను పాటలు - Seeyonu Paatalu Santhoshamugaa Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను|| Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter:   / christiansongsz   Fb Page:   / bekindtelugusongs   Blogger: https://bekindteluguchristiansongs.bl... Instagram:   / bekindteluguchristiansongs   #jesussongs​ #hosannasongs​ #teluguchristiansongs​ #christiandevotionalsongs​ #jesussongstelugu​ #latestteluguchristiansongs2020​ #christianmusic​ #christiansongstelugu