Перейти к содержимому

New year song 2024 | NETHONE JEVINCHE| Bro.Aeliya | Prayer Power Pentecostal ministries Nidadavole

Prayer Power Pentecostal Ministries Official

0:00 / 0:00

New year song 2024 | NETHONE JEVINCHE| Bro.Aeliya | Prayer Power Pentecostal ministries Nidadavole

9 866 просмотров · 2 года назад
Prayer Power Pentecostal Ministries Official
3,58 тыс. подписчиков
9 866 просмотров · 2 года назад
New year song 2024 | NETHONE JEVINCHE| Bro.Aeliya | Prayer Power Pentecostal ministries Nidadavole #Bro_aeliya_songs #new_year_song_2024 #nethone_jivinche_song #Hosanna_songs #hermon_ministries_songs #Bro_yesanna_songs #Prayer_power_nidadavole_songs #prayer_power_songs #latest_telugu_christian_songs #latest_christian_songs Song - Lyric Plv: నీతోనే జీవించే కృపనిమ్మయా కడవరకు నీతో నిలిచే ||2|| భాగ్యమిమ్మయా పరిశుద్ధుడవు - పరిపుర్ణుడవు||2|| నీవంటి దేవుడు జగమున లేడు ||2|| 1. గమ్యమే ఏరుగక మార్గమే తేలియక పయనించుచ్చున్న నా జీవితములో ||2|| మార్గదర్శి నీవై దిగివవచ్చినావే - నీ మార్గములో నడిపించుటకు ||2|| 2. ప్రతి పరిస్థితులలో నిన్ను వేడుకొనగా కృపనిచ్చితివే వాత్సల్యపూర్ణుడా ||2|| నీవు నాతో ఉండగా నెమ్మదిగా బ్రతుకుచు నీ చిత్తమునే జరిగించేదను ||2|| 3. నీ స్వాస్థ్యమైన సీయోను కొండపై నన్ను నిలుపుటకై పరిశుద్ధపరచితివే ||2|| నీ పోలికగా నన్ను మర్చితివే - నీవు లేని క్షణము ఊహించలేను ||2||