ఆశ్రయమైన నా యేసయ్యా |New Year Song 2023 | Bro. Aeliya Garu | Prayer Power Pentecostal Ministries Ndd
Prayer Power Pentecostal Ministries Official
0:00 / 0:00
ఆశ్రయమైన నా యేసయ్యా |New Year Song 2023 | Bro. Aeliya Garu | Prayer Power Pentecostal Ministries Ndd
16 945 просмотров · 3 г. назад
Prayer Power Pentecostal Ministries Official
3,58 тыс. подписчиков
16 945 просмотров · 3 г. назад
ఆశ్రయమైన నా యేసయ్యా ashrayamaina naa yesayya |New Year Song 2023 | Bro. Aeliya Garu | Prayer Power Pentecostal Ministries Nidadavole
#Latest_christian_song_2023
#Latest_Telugu_christian_song_2023
#New_year_song_2023
#bro_aeliya_songs
Lyrics,tune & vocals : Bro.G. Aeliya
Music : Bro. victor Samuel
ఆశ్రయమైన యేసయ్య - 2023 Song
song lyrics :
Plv : ఆశ్రయమైన నా యేసయ్య నా ఆధారం నీవేనయ్యా
నీవు లేని క్షణము నేను ఊహించలేనయ్యా
నీవుంటే చాలు యేసయ్యా నీ కొరకే జీవించెదను
Ch : ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు తోడు లేని నాకు ఆశ్రయమైనావు
నీ ఏర్పాటే సాక్షిగా నన్ను నీకై నిలిపినది
|| నీవుంటే చాలు యేసయ్య ||
Ch : శాశ్వతమైననీ ప్రేమ చూపించి - విడువక నా యెడల కృప చూపించితివి
నీలో నిలిపి ఫలభరితముగా ఆశీర్వదించితివే
|| నీవుంటే చాలు యేసయ్య ||
Ch : అతి సుందరుడా నా యేసయ్య - అతి త్వరలో నీవు రానైయున్నావు
పవిత్రురాలైన కన్యకవలెనే నిన్ను చేరేదను
|| నీవుంటే చాలు యేసయ్య ||