Перейти к содержимому

#SVMDAVIDRAJU ఎందుకొనన్ను ప్రేమించావు యేసయ్యా. song Pas ADHAN Garu.

SVMDAVIDRAJU

0:00 / 0:00

#SVMDAVIDRAJU ఎందుకొనన్ను ప్రేమించావు యేసయ్యా. song Pas ADHAN Garu.

724 просмотра · 1 год назад
SVMDAVIDRAJU
1,1 тыс. подписчиков
724 просмотра · 1 год назад
పల్లవి: ఎందుకో నన్ను ప్రేమించవు యేసయ్య ఏమంచీ లేని నాపై నీకు ఇంత దయ {2} అ.ప: ప్రేమ చూపవు నీ ప్రాణం పెట్టావు జాలీ చూపవు నీ దరికి చేర్చవూ {2} 1 లోకం నాదని అందరూ ఉన్నారానీ తలచి మైయమరచి బ్రమచనయ {2} అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్య నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా {2} II ప్రేమ చూపవు II 2 బలము లేదని బలగము లేదని బలహీనుడునని ఏమిరాదాని {2} అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య నీవుంటే అంతే చాలు మెస్సయ్యా . {2} II ప్రేమ చూపవు II 3 అర్హత లేదని యోగ్యత లేదని చదివే లేదని నీకేమీ రాదని ..{2} అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా {2} II ప్రేమ చూపవు II