Перейти к содержимому

అమరావతికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి. 12 ఎకరాల్లో భారీ నిర్మాణం | LV Prasad Eye Institute Amaravati

Hello Amaravati

0:00 / 0:00

అమరావతికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి. 12 ఎకరాల్లో భారీ నిర్మాణం | LV Prasad Eye Institute Amaravati

3 752 просмотра · 20 часов назад
Hello Amaravati
143 тыс. подписчиков
3 752 просмотра · 20 часов назад
#HelloAmaravati #Amaravati #LVPrasadEyeInstitute #LVPEI #AmaravatiDevelopment #andhrapradesh #ManaAmaravati #HATV #AmaravatiNews #AmaravatiLatestNews #APCapital #AndhraPradesh #Healthcare #HealthcareProjects #EyeHospital #EyeCare #AmaravatiProjects #APDevelopment #Amaravati2026 #HelloAmaravati మీ వ్యాపార సంస్ధలను మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే సంప్రదించండి : 79894 17925 ............................................................................................................. అమరావతిలో మరో ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం పడింది..! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రముఖ నేత్ర వైద్య సంస్థ L.V. Prasad Eye Institute (LVPEI) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద నిర్మించనున్న ఈ క్యాంపస్ కోసం 12 ఎకరాల స్థలం కేటాయించారు. ‘Sudha and Venkat Jasti Campus’గా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి సుమారు 3 లక్షల మందికి కంటి వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ క్యాంపస్‌లో కంటి వైద్య సేవలతో పాటు Ophthalmic Research, Training, Community Eye Health, అలాగే ప్రత్యేక Eye & Brain Centre వంటి విభాగాలు ఉండనున్నాయి. మొదటి దశలో Tertiary Eye Care Centre ద్వారా సేవలు ప్రారంభించే ప్రణాళిక ఉంది. ఈ వీడియోలో: 🔹 అమరావతిలో LV Prasad Eye Institute ఎక్కడ వస్తోంది? 🔹 12 ఎకరాల క్యాంపస్ వివరాలు 🔹 అబ్బరాజుపాలెం లొకేషన్ 🔹 ఏడాదికి 3 లక్షల మందికి వైద్య సేవలు 🔹 Eye & Brain Centre ప్రత్యేకత 🔹 ఆస్పత్రిలో ఉండబోయే వైద్య, పరిశోధనా సదుపాయాలు 🔹 అమరావతి హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో దీని ప్రాధాన్యత 🔹 శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వెల్కమ్ టు హలో అమరావతి..! 👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 హలో అమరావతి Channelను Subscribe చేయండి 📲 మీ ఫ్రెండ్స్ & Familyతో వీడియోను Share చేయండి. ............................................................................................................. Hi Friends... Welcome to the 'Hello Amaravati' channel. The primary objective of this channel is to provide comprehensive information regarding the construction activities taking place in Amaravati. We aim to regularly present updates on the ongoing development through videos. Our goal is to show things exactly as they are—honestly and without succumbing to any political pressure. We will also bring to light any irregularities occurring in Amaravati. We will share the farmers' perspectives—whether they are facing justice or injustice—and leave the final judgment to you. Regardless of which government is in power or who the Chief Minister is, our sole aim is to see the state progress on the path of development. We hope for your full support and cooperation in this endeavor. Please share your thoughts on our videos in the comments section. If you like our videos, please hit the 'Like' button and share them. Kindly subscribe to the channel and show your support. ................................................................................................. LV Prasad Eye Institute Amaravati LV Prasad Eye Hospital Amaravati LVPEI Amaravati LV Prasad Hospital Amaravati LV Prasad Eye Institute LVPEI Amaravati Eye Hospital Amaravati Healthcare Amaravati Health City Amaravati Development Amaravati Latest News Amaravati Latest Update Amaravati News Amaravati Development News Amaravati Capital Andhra Pradesh Capital AP Capital Amaravati Amaravati Projects Amaravati Healthcare Projects Amaravati Hospital Projects Eye Hospital Amaravati Eye Institute Amaravati 12 Acres Amaravati Abbarajupalem Amaravati Abbarajupalem LV Prasad Thullur Amaravati LV Prasad Eye Institute AP LVPEI AP Eye Care Amaravati Eye Treatment Amaravati Eye Hospital Andhra Pradesh Healthcare Projects AP Healthcare Hub Amaravati World Class Hospital Amaravati Amaravati Health Infrastructure Andhra Pradesh Healthcare AP Healthcare Projects Amaravati 2026 Amaravati Latest News Telugu Amaravati News Telugu Amaravati Development Telugu అమరావతి అమరావతి న్యూస్ అమరావతి తాజా వార్తలు అమరావతి డెవలప్మెంట్ అమరావతి అభివృద్ధి ఎల్వీ ప్రసాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ అమరావతిలో కంటి ఆస్పత్రి అమరావతి హెల్త్ సిటీ అమరావతి హాస్పిటల్స్ అమరావతి ప్రాజెక్ట్స్ ఏపీ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అబ్బరాజుపాలెం తుళ్లూరు కంటి ఆస్పత్రి కంటి వైద్యం