Перейти к содержимому

మన టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలను ఎలా పండించి హార్వెస్ట్ చేశామో చూడండి 🌿 | Terrace Garden Harvest

Telugu Home Gardening

0:00 / 0:00

మన టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలను ఎలా పండించి హార్వెస్ట్ చేశామో చూడండి 🌿 | Terrace Garden Harvest

829 просмотров · 1 месяц назад
Telugu Home Gardening
1,63 тыс. подписчиков
829 просмотров · 1 месяц назад
ఈ రోజు మన టెర్రస్ గార్డెన్‌లో పండిన కూరగాయలు, ఆకుకూరలను హార్వెస్ట్ చేశాం 🌿😍 బెండకాయలు, కాకరకాయలు, దొండకాయలు, పొట్లకాయలు, ఆకుకూరలు ఇలా గార్డెన్‌లో పండిన వాటిని ఒక్కొక్కటిగా హార్వెస్ట్ చేశాం. 🌱🥬 హార్వెస్ట్ చేయడం చూడటానికి చాలా సులభంగా అనిపిస్తుంది… కానీ ఒక చిన్న విత్తనం నుంచి మొక్కను పెంచి, దాన్ని జాగ్రత్తగా చూసుకుని, చివరకు పంట చేతికి వచ్చే వరకు ఎంత కష్టమో గార్డెనింగ్ చేసే వాళ్లకు బాగా తెలుసు. ❤️ మన గార్డెన్‌లో ఈసారి ఎంత హార్వెస్ట్ వచ్చిందో వీడియోలో పూర్తిగా చూడండి. 😊 వీడియో నచ్చితే Like 👍, Comment 💬 & Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు. #TerraceGarden #GardenHarvest #TeluguVlogs #HomeGarden #OrganicGardening #VegetableGarden #GardeningTelugu