మటన్ కర్రీ
SAILEELA's kitchen ,vlogs
0:00 / 0:00
మటన్ కర్రీ
878 просмотров · 6 дн. назад
SAILEELA's kitchen ,vlogs
153 подписчика
878 просмотров · 6 дн. назад
హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు సాయిలీల కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ ఎలా రెడీ చేశాను ఈ వీడియోలో డీటెయిల్ గా చూపించాను ఈ రెసిపీ ని మీరు ట్రై చేయాలనుకుంటే దీనికి కావలసిన పదార్థాలు, మటన్ 1 1/2 కిలో,
ధనియాలు
జాపత్రి
స్టార్ అనాస
మిరియాలు
లవంగాలు
బండ పువ్వు
ఎండుమిరపకాయలు
షాహి జీరా
వీటిని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి
కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు
రెండు టమాట ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలను పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి
పొయ్యి మీద కడాయి వెయిట్ చేసుకొని అందులో ఆయిల్ హిట్ అయిన తర్వాత దాల్చినచెక్క లవంగాలు వేసి ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ వేసుకొని దీన్ని 10 టు 20 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెం ఇది మగ్గిన తర్వాత అందులో మనం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ముగించుకోవాలి ఇది మగ్గిన తర్వాత మనం ఫేస్ చేసుకున్న టమాట కొబ్బరి పేస్ట్ వేసుకొని దీన్ని మల్ల ఒకసారి ఫ్రై చేసుకుని దీనికి తగినన్ని హాట్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫైనల్ గా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అలాగే ఆఫ్ మనం తీసిపెట్టుకున్న గరంమసాలా వేసుకొని ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకోవడమే
మీకు ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్