Перейти к содержимому

krupaa krupaa sajeevulatho ॥ కృపా కృపా సజీవులతో ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

krupaa krupaa sajeevulatho ॥ కృపా కృపా సజీవులతో ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

48 006 просмотров · 3 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
48 006 просмотров · 3 г. назад
#Hosannaministries కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా నా శ్రమదినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప కృపాసాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై నే నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోని నీ ఉపదేశమే నాలో ఫలబరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే గాలితుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలె గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము ఒక క్షణమైన విడువని ప్రేమామృతము అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ నా హృదయార్పణ నిను మురిపించనీ నీ గుణాతిశయములను కీర్తించనీ ఈ నిరీక్షణ నాలో నెరవేరనీ