NAA ప్రియుడైన YESAYYA KU ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna
HOSANNA MINISTRIES OFFICIAL
0:00 / 0:00
NAA ప్రియుడైన YESAYYA KU ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna
64 641 просмотр · 3 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
64 641 просмотр · 3 г. назад
#Hosannaministries #Hosannaministries #Livesongs #live
#HosannaMinistriesOfficial #live #Hosannaministrieslivesongs
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 || సరిరారెవ్వరూ ||
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2 || సరిరారెవ్వరూ ||
పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే