Перейти к содержимому

దానిమ్మ పంటలో Blight & Anthracnose కు ఆర్గానిక్ పరిష్కారం | ProBias | రైతు అనుభవం | AgriTech Telugu

AgriTech Telugu

0:00 / 0:00

దానిమ్మ పంటలో Blight & Anthracnose కు ఆర్గానిక్ పరిష్కారం | ProBias | రైతు అనుభవం | AgriTech Telugu

3 537 просмотров · 4 недели назад
AgriTech Telugu
348 тыс. подписчиков
3 537 просмотров · 4 недели назад
If you want to give support to this channel click on this link    / @agritechtelugu   దానిమ్మ పంటలో Blight, Anthracnose వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారా? ఈ వీడియోలో ProBias ప్రొడక్ట్‌ను ఉపయోగించిన ఒక దానిమ్మ రైతు తన అనుభవాన్ని పంచుకున్నారు. ProBias పౌడర్ మరియు లిక్విడ్‌ను కలిపి, సుమారు 80 లీటర్ల నీటిలో 5 రోజుల పాటు నానబెట్టి, క్రమం తప్పకుండా కలుపుతూ తయారు చేసిన ద్రావణాన్ని అనంతరం డ్రిప్ మరియు స్ప్రేయింగ్ ద్వారా ఉపయోగించిన విధానం గురించి రైతు వివరించారు. ఈ ప్రొడక్ట్ ఉపయోగించడం వల్ల తన పంటలో సమస్యలు కంట్రోల్‌లో ఉండటంతో పాటు ఖర్చు తగ్గిందని రైతు చెబుతున్నారు. ఈ వీడియో ముఖ్యంగా దానిమ్మ సాగు చేసే రైతులు, అలాగే అనంతపురం మరియు రాయలసీమ ప్రాంతాలు, కర్ణాటకలోని బళ్లారి పరిసర ప్రాంతాల్లో దానిమ్మ సాగు చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. 👉 వీడియో నచ్చితే Like చేయండి 👉 దానిమ్మ రైతులకు Share చేయండి 👉 ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం Subscribe చేయండి Watch the following videos if you find it useful: 🌾దానిమ్మ పంటలో Blight & Anthracnose కు ఆర్గానిక్ పరిష్కారం | ProBias | రైతు అనుభవం:    • దానిమ్మ పంటలో Blight & Anthracnose కు ఆర్గ...   🌾 🌾 🌾 👉Our Social Media👈 ► AgriTech Telugu Youtube @    / agritechtelugu   ► Facebook @   / agritechtelugu​   ► Instagram @   / agritechtelugu​   ► Twitter @   / agritechtelugu   ► Whatsapp @ https://wa.me/+919030006656?text=Hell... 📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only) ----------------------------------------------------------------------------------------------------------------- ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉ -----------------------------------------------------------------------------------------------------------------