Перейти к содержимому

పురుగు మందుల సీక్రెట్ కోడ్స్ తెలిస్తే మీ డబ్బులు వేస్ట్ అవ్వవు! | Insecticides IRAC Groups & details

Laxman Meesala Agri Insights

0:00 / 0:00

పురుగు మందుల సీక్రెట్ కోడ్స్ తెలిస్తే మీ డబ్బులు వేస్ట్ అవ్వవు! | Insecticides IRAC Groups & details

23 608 просмотров · 1 месяц назад
Laxman Meesala Agri Insights
2,7 тыс. подписчиков
23 608 просмотров · 1 месяц назад
నమస్కారం రైతు సోదరులారా! 🙏 ఈ రోజు మన వీడియోలో పంటలలో వచ్చే వివిధ రకాల పురుగులు (రసం పీల్చే పురుగులు మరియు కొరికే/లద్దె పురుగులు) నివారణకు ఏ ఏ IRAC (Insecticide Resistance Action Committee) గ్రూప్ మందులు వాడాలి, వాటిలోని టెక్నికల్స్ (Chemical Names), మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్లు (Brand Names) మరియు శక్తివంతమైన కాంబినేషన్ (Combination) మందుల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. *📌 ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు:* 👉 *రసం పీల్చే పురుగుల నివారణ మందులు:* గ్రూప్ 4 (Acetamiprid, Thiamethoxam, Imidacloprid - Actara, Confidor) గ్రూప్ 30 (Fluxametamide, Broflanilide - Gracia, Exponus) గ్రూప్ 23, 9/29, 2/6, 7, 12, 36 వివరాలు. 👉 *కొరికే / లద్దె / ఆకుముడుత పురుగుల నివారణ మందులు:* గ్రూప్ 28 (Chlorantraniliprole - Coragen, Benevia) గ్రూప్ 5 (Spinetoram - Delegate) గ్రూప్ 6 (Emamectin Benzoate - Proclaim) గ్రూప్ 15 (Novaluron, Flufenoxuron) 👉 *బెస్ట్ కాంబినేషన్ మందులు:* Ampligo, Solomon, Expidition, Voliam Flexi, Barazid మరియు Taler వంటి పవర్ఫుల్ కాంబినేషన్ల పూర్తి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని LIKE చేయండి, మీ తోటి రైతు మిత్రులకు SHARE చేయండి, మరియు మన ఛానెల్‌ని SUBSCRIBE చేయడం మర్చిపోకండి! #PesticideGuideTelugu #InsecticidesIRAC #AgricultureTelugu #PestControlTelugu #RaituSalaha #Coragen #Ampligo #Delegate #CropProtectionTelugu #InsecticideGroupCodes