Перейти к содержимому

Manidweepavarnana meaning part - 2

Vageeshwari Bhakthi dhara

0:00 / 0:00

Manidweepavarnana meaning part - 2

1 657 просмотров · 1 г. назад
Vageeshwari Bhakthi dhara
12,1 тыс. подписчиков
1 657 просмотров · 1 г. назад
మణిద్వీపవర్ణన part-2! వేదాన్తినోనిర్వచనీయమేక యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి శైవా యమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి అనిర్వచనీయమైన పరతత్వాన్ని వేదాంతులు బ్రహ్మమంటారు, శైవులు శివుడంటారు, వైష్ణవులు విష్ణువంటారు. ఆ తత్త్వమే సరస్వతిగా, లక్ష్మిగా, కాళికా ఉన్న త్రిలోక జనని ఆదిపరాశక్తి. అ లోకజనని నివాసస్థానమే మణిద్వీపం,ఈ మణిద్వీపం ఎక్కడ ఉంటుంది ? ఎలా ఉంటుంది ? అక్కడికి వెళ్ళాలి అనుకునే వారు ఏమి సాధన చేయాలి? అనే విషయాలను వ్యాసమహర్షి జనమేజయుడికి దేవి భాగవతం లో వివరించడం జరిగింది! దేవి భాగవతం లోని ద్వాదశస్కంధంలో మణిద్వీపవర్ణనం ఉంది, 283 శ్లోకాలు ఈ వీడియో లో అప్‌లోడ్ చెయ్యడం జరిగింది! ఈ శ్లోకాలు పారాయణం చేసి అమ్మ అనుగ్రహం పొందండి! దశమోధ్యాయం,ఏకాదశోధ్యాయం,ద్వాదశోధ్యాయం మొత్తం కలిపి 283 శ్లోకాలు ఉన్నాయి వాటిని 3 భాగాలుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది,part2 లో ఏకాదశోధ్యాయం 110 శ్లోకాలు ఉన్నాయి! శ్రీ గురుదేవుల అనుగ్రహం,అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలి ; అందరు ఆ లోకజనని,మణిద్వీపనివాసిని పాదాలదగ్గర ఉండే భాగ్యం కలగాలని సంకల్పిస్తున్నాం! #shiva #guru #learning #practice #learn #practiceandalliscoming #shivaguru #sgs #amma #devi #love #manidweepam #manidweepavarnana #manidweepavarnanapuja #sgs #devi #appaji #gayatri #paradevata #janani #bhuvaneshwari #amma #universe #galaxy #sky #sun #moon #planet #devilokam #home #sgs #shivanandalahari #manidweepavarnana #swamiji #amma #lordshiva #shiva #shivani #dattatreya #dattaguru #devational #divine #bhakti #bhajan #sanatandharma #sanathanadharmama2024 #amma #bhajan #dattaguru #bhakti #dattatreya #divine #devational #manidweepavarnana #lordshiva #sgs #shiva #amma #sgs #bhakti #divine #devational #lordshiva #dattatreya #devi bhagawatham #parvati #srimadbhagavatam #manidweepavarnana #lokajanani #lakshmipuja #saraswathipooja #gayatrimantra #lalitha #lalita #bhavana #bhavana #srimatrenamah #jaimatadi #jaimatarani