Перейти к содержимому

సామల సదాశివ స్వరలయలు : ప్రారంభ వ్యాసం

Gopalam's Pen

0:00 / 0:00

సామల సదాశివ స్వరలయలు : ప్రారంభ వ్యాసం

211 просмотров · 6 дней назад
Gopalam's Pen
193 подписчика
211 просмотров · 6 дней назад
సదాశివ గారు నాకు తండ్రి వంటివారు. అయినా నన్ను మిత్రుడుగా భావించారు. వారి సంగీత సంబంధ వ్యాసాలు పత్రికలలో రావడానికి నేను కొంత చొరవ తీసుకోవలసి వచ్చింది.న్నవారి మాటలు వినండి. వారికి అవార్డ్ వచ్చిన నాడు జరిగినది చెప్పేందుకు ఇది చోటు కాదు. మీరు లేకుంటే ఈ పుస్తకాలు ఎక్కడివి ఈ అవార్డు ఎక్కడిది అని ఆయననే అన్నరు. నాకు అది చాలు. ఆయన మాటలు వినండి.