శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిశ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు – Day 1 @Sreedharmapurihyderabad
Sree Dharmapuri Temple Hyderabad
0:00 / 0:00
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిశ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు – Day 1 @Sreedharmapurihyderabad
407 просмотров · 2 дня назад
Sree Dharmapuri Temple Hyderabad
540 подписчиков
407 просмотров · 2 дня назад
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దివ్య అలంకారం, కుంకుమార్చన, శ్రీ చక్ర అభిషేకం, హోమం, సహస్రనామార్చన, పల్లకి సేవ మరియు రాజోపచారాలతో శ్రీ ధర్మపురి క్షేత్రంలో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రుల ముగింపు వరకు నిరంతరం కొనసాగుతాయి.
---
🙏🌺 Sri Devi Sharannavaratri Celebrations – Day 1 🌺🙏
📍 Sree Dharmapuri Kshetram, Hyderabad
Day 1 commenced with immense devotion featuring Sri Bala Tripura Sundari Devi Alankaram, Kumkumarchana, Sri Chakra Abhishekam, Homam, Sahasranamarchana, Pallaki Seva, and Rajopacharam.
These auspicious poojas and daily special rituals will continue throughout the entire nine days of Navaratri.
✨ May Amma Varu bless everyone with health, peace, and prosperity.
🌼 Preserving Sanatana Dharma & Bharatiya Culture.
🙏 Jai Mata Di! Jai Ambe! 🙏
#SriDeviSharannavaratri #SreeDharmapuriKshetram #BalaTripuraSundariDevi #Sharannavaratri2026 #SanatanaDharma