పసందైన పన్నీర్ రోల్ బయట కంటే ఇంట్లోనే బెస్ట్
SHARADA'S KITCHEN
0:00 / 0:00
పసందైన పన్నీర్ రోల్ బయట కంటే ఇంట్లోనే బెస్ట్
442 просмотра · 2 мес. назад
SHARADA'S KITCHEN
32 подписчика
442 просмотра · 2 мес. назад
పన్నీరు సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేయడం జరిగినది నేను చేసిన విధంగా చేసుకుంటే చాలా అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు ఇందులో ఇందులో పన్నీర్ స్టఫ్ కోసం వేసే అటువంటి గ్రేవీలో తందూరి మసాలా వాడడం వలన మంచి టేస్ట్ ఉంటుంది లేదా మీకు నచ్చిన మీరు మెచ్చిన మసాలా వేసుకుని అయినా గాని చేసుకోవచ్చు చాలా బాగా కుదురుతుంది పన్నీర్ రోలు ఒకటి తింటేనే కడుపు నిండిపోతుంది ట్రై చేయండి ఎంజాయ్ చేయండి. మా శారదా కిచెన్ను సబ్స్క్రయిబ్ చేయండి థాంక్యూ