Перейти к содержимому

E491 | రైతుల ఐక్యత... కాంపాక్ట్ బ్లాక్‌తో సరికొత్త సాగు | నంద్యాల జిల్లా

Andhra Pradesh Community Managed Natural Farming

0:00 / 0:00

E491 | రైతుల ఐక్యత... కాంపాక్ట్ బ్లాక్‌తో సరికొత్త సాగు | నంద్యాల జిల్లా

648 просмотров · 1 день назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
648 просмотров · 1 день назад
నంద్యాల జిల్లా, శిరివేళ్ళ మండలం, ఖాదరాబదరా గ్రామానికి చెందిన శ్రీనివాసులు గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఐదు ఎకరాల్లో నలుగురు రైతులు కలిసి కాంపాక్ట్ బ్లాక్ విధానంలో పీఎండీఎస్‌ సాగు చేపట్టారు. వివిధ రకాల విత్తనాలను కలిపి విత్తడం వల్ల భూమి పై మొక్కల కవచం ఏర్పడి, తేమ నిల్వ పెరిగి, భూమి సారవంతమవుతుంది. పంటల అవశేషాలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ పదార్థాలు పెరుగుతాయి. రైతులందరూ సమష్టిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల రసాయనాల ప్రభావాన్ని తగ్గించి, తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతోంది. ఈ కాంపాక్ట్ బ్లాక్ విధానం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.