Перейти к содержимому

కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు #kommalala yenthavade #govindharaaju #అన్నమయ్య #annamaya

Divine Voice

0:00 / 0:00

కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు #kommalala yenthavade #govindharaaju #అన్నమయ్య #annamaya

31 519 просмотров · 5 лет назад
Divine Voice
158 подписчиков
31 519 просмотров · 5 лет назад
కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు #kommalala yenthavade #govindharaaju #అన్నమయ్య #annamayaKOMMALALAdevotional songs 2021govindatelugu devotional song free downloadnew songs 2021mp3 song download To listen or download this song's auido file for 🆓 please click on the link given below 👇 https://divinevoicetelugu.blogspot.co... గోవిందరాజస్వామిని సేవిస్తూ అన్నమాచార్యులవారు చెప్పిన మధుర సంకీర్తన ఇది. రేకు: 179-6 సంపుటము: 7-470 రేకు రాగము: దేసాళం గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు కుమ్మరించీ రాజసమే గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు సేయించుకొనీ గోవిందరాజు Vulipachi navvulatho othigili pavalinchi Koluvu seyinchikonee govindharaju జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలదిమీర మెచ్చేనీ గోవిందరాజు Jalajakshulidharunu saripadhalothagaanu Koladhimeera mechenee govindharaaju అదె నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక వున్నవాడు గోవిందరాజు Ade naadhikamalaana ajuni puttinchi thaani Kodhalaleka vunnavaadu govindharaaju చెదరక తనవద్ద సేవసేసే సతులకు గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు Chedharaka thanavaddha sevasese sathulaku Gudhiguchi valapulu govindharaaju ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు Oppuga vamakaramu ogichachi valakela Koppu kadunethinaadu govindharaaju ఇప్పుడు శ్రీవేంకటాద్రి నిరవై శంఖుచక్రాల కుప్పె కటారము పట్టె గోవిందరాజు Ippudu shri venkataadhri niravai shankuchakraala Kuppe kataaramu patte govindharaju