Перейти к содержимому

siluvalo aa siluvalo christian song

ROCK CHURCH BODUPPAL

0:00 / 0:00

siluvalo aa siluvalo christian song

2 151 880 просмотров · 7 л. назад
ROCK CHURCH BODUPPAL
4,36 тыс. подписчиков
2 151 880 просмотров · 7 л. назад
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి|| ENGLISH: Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2) Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa Niluvella Naligithivaa – Neeventho Alasithivaa ||Siluvalo|| Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku Bhaaramaina Siluva – Moyaleka Mosaavu (2) Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2) Thadipenu Nee Thanuvune – Rudhirambu Dhaarale (2) ||Veli|| Naadu Paapa Bhaaram – Ninu Siluvaku Guri Chesene Naadu Doshame Ninnu – Anuvanuvuna Himsinchene (2) Neevu Kaarchina Raktha Dhaarale – Naa Rakshanakaadhaaram (2) Siluvalo Cheredan – Virigina Hrudayamuthonu (2) ||Veli||