Перейти к содержимому

Siluvalo Sagindhi yatra

ROCK CHURCH BODUPPAL

0:00 / 0:00

Siluvalo Sagindhi yatra

10 535 просмотров · 7 л. назад
ROCK CHURCH BODUPPAL
4,36 тыс. подписчиков
10 535 просмотров · 7 л. назад
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| ENGLISH : Siluvalo Saagindi Yaathra Karunaamayuni Dayagala Paathra (2) Idi Evari Kosamo Ee Jagathi Kosame Ee Janula Kosame ||Siluvalo|| Paalu Kaaru Dehamu Paina Paapaathmula Koradaalenno (2) Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari|| Venuka Nundi Thannindi Okaru Thana Mundu Nilachi Navvindi Mari Okaru (2) Geli Chesinaaru Parihaasamaadinaaru (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari||