Перейти к содержимому

ఈ 5 Stocks సంవత్సరాల తర్వాత ఎందుకు Breakout అవుతున్నాయి?

Groww Telugu

0:00 / 0:00

ఈ 5 Stocks సంవత్సరాల తర్వాత ఎందుకు Breakout అవుతున్నాయి?

1 455 просмотров · 5 часов назад
Groww Telugu
331 тыс. подписчиков
1 455 просмотров · 5 часов назад
ఈ 5 Stocks సంవత్సరాల తర్వాత ఎందుకు Breakout అవుతున్నాయి? | Why are these 5 Stocks Breaking Out after so many years? ఒక Stock Breakout ఇచ్చిందంటే వెంటనే Buy చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ అంత Simple కాదు. ప్రతి Breakout Momentum గా Convert అవుతుందని చెప్పలేము. దాని వెనక Strong Business Story లేకపోతే తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ Video లో మనం 5 Stocks ని Deep Dive చేస్తాము ✅ సంవత్సరాల Consolidation తర్వాత Breakout వచ్చింది కానీ Business కూడా మారిందా? ✅ Chart Breakout వెనక నిజంగా Earnings Growth ఉందా? ✅ Order Book మరియు Future Pipeline ఎంత Strong గా ఉంది? ✅ Margins మరియు Profitability ఏమవుతున్నాయి? ✅ ప్రతి Stock లో Risk ఏమిటి మరియు ఎప్పుడు Trend Invalid అవుతుంది? ప్రతి Stock వెనక ఒక వేరే Story ఉంది. BHEL 19 సంవత్సరాల తర్వాత Breakout ఇస్తుంది, Ujjivan 6 సంవత్సరాలు Sideways అయిన తర్వాత పైకి వస్తుంది. కొన్ని నిజంగా Opportunity గా కనిపిస్తున్నాయి, కొన్నింటిని జాగ్రత్తగా Track చేయాల్సిన అవసరం ఉంది. ఈ Video విశ్లేషణ మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది Investment Recommendation కాదు. Invest చేయడానికి ముందు మీరే పరిశోధన చేయండి. #StockMarket #BreakoutStocks #StockAnalysis #LongTermInvesting #GrowwTelugu To watch the best videos on investing in తెలుగు, Subscribe to Groww Telugu Channel 👉 https://bit.ly/39aLpwC and hit the 🔔 to watch our videos first. About Groww Groww is India’s Best Investment App and the Largest Stock Broker. Find us here: Android app: https://app.groww.in/v3cO/f9o4prne iOS app - https://app.groww.in/v3cO/tu0yrc3e Website - https://groww.in/ Follow us on: Facebook:   / growwtelugu   Twitter:   / _groww   Instagram:   / groww.telugu   LinkedIn:   / groww.in   Telegram: https://t.me/GrowwHQ Disclaimer: These are not any recommendations for any funds or stocks and are meant only for educational purposes. Research Analyst disclaimer: https://groww.in/p/sebi-research-anal... Name of the Research Analyst - Shreesha Ramesh Desai If you have any concerns with respect to Groww, please feel free to write to us at support@groww.in or you can call us at +91 9108800000.