Перейти к содержимому

Episode-50 |విశ్వనాథ సాహితీ జీవనయానం | కోనేటిమెట్లు - విశ్వనాథ సాహిత్య సేతువు | విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సాహిత్య అకాడమి

0:00 / 0:00

Episode-50 |విశ్వనాథ సాహితీ జీవనయానం | కోనేటిమెట్లు - విశ్వనాథ సాహిత్య సేతువు | విశ్వనాథ సత్యనారాయణ

476 просмотров · Трансляция закончилась 18 ч назад
విశ్వనాథ సాహిత్య అకాడమి
2,36 тыс. подписчиков
476 просмотров · Трансляция закончилась 18 ч назад
""నన్ను నెఱుగరో ఈ తెల్గునాట మీరు! విశ్వనాథ కులాంభోది విథుని, బహు వి చిత్ర చిత్ర ధ్వని బహు విఛ్చిత్తి మన్మ హాకృతి ప్రణేత సత్యనారాయణ కవి " అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమాయమూర్తి, దేశం పట్టని కవి, కవి సమ్రాట్టు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ! ఆయన సాహితీ జీవనయానంలో మైలురాళ్ళు అందరికీ తెలిసినవే! కానీ ఆయన పండించిన ఎన్నో కవిత్వపు పొలాలు, తెలుగునేల చాలా వరకు మరిచిపోయిందనే అనుకోవాలి... ఆయన జీవితం, ఆనాటి సమాజం, ఆయన సాహితీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఆయన సాగించిన సాహితీసేద్యం యొక్క విస్తృతి ఎంత? ఈ విషయాల గురించి, "కోనేటి మెట్లు" యాభైయవ ఎపిసోడ్ లో, స్పెషల్ ఎపిసోడ్ గా మీ ముందుకు తెస్తున్నాము... ఈ ఆదివారం మన "కోనేటిమెట్ల" దగ్గర కలుసుకుందాం... #konetimetlu #కోనేటిమెట్లు #విశ్వనాథ #విశ్వనాథసత్యనారాయణ #బద్దన్న సేనాని #viswanadhasatynarayna #viswanatha #చందవోలురాణి #viswanathasatyanarayana #telugunovels #viswanadharachanalu #kavisamrat #viswanathasahityaakademi #విశ్వనాథసాహిత్యఅకాడమీ #బాణావతి #banavathi #viswanathahistory #krishnadistrict #nandamuru #haahaahuuhuu #philosophytelugu #teluguphilosophy #telugubooks #telugunovels #telugunovelsaudiobook #telugunovelsnstories #telugupodcasts #vallabhamantri #vallabhai #kingdoms