NTR’s Dragon to Feature a MASSIVE Special Song With 3 Heroines? | ABN Chitrajyothy
ABN Chitrajyothy
0:00 / 0:00
NTR’s Dragon to Feature a MASSIVE Special Song With 3 Heroines? | ABN Chitrajyothy
11 669 просмотров · 10 дней назад
ABN Chitrajyothy
409 тыс. подписчиков
11 669 просмотров · 10 дней назад
ముగ్గురు భామలతో ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్? | NTR’s Dragon to Feature a MASSIVE Special Song With 3 Heroines? | ABN Chitrajyothy
#NTR #JrNTR #Dragon #DragonMovie #NTRDragon #PrashanthNeel #RukminiVasanth #NTRFans #abnchitrajyothy
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్. 'కేజీఎఫ్', 'సలార్' వంటి హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. అటు 'దేవర' వంటి విజయం తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ టాలీవుడ్‌ను ఊపేయగా, మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరిపోయాయి. ఈ భారీ ప్రాజెక్టులో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎక్కడా తగ్గకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU
ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi