Перейти к содержимому

“ఆంధ్రా స్టైల్ స్పైసీ రొయ్యపొట్టు కారం” | Dry Shrimp Powder | కూరతో పని లేదు! 🌶️

Cook_with_Anu

0:00 / 0:00

“ఆంధ్రా స్టైల్ స్పైసీ రొయ్యపొట్టు కారం” | Dry Shrimp Powder | కూరతో పని లేదు! 🌶️

427 просмотров · 2 нед. назад
Cook_with_Anu
229 подписчиков
427 просмотров · 2 нед. назад
🔥 ఆంధ్రా స్పెషల్ స్పైసీ రొయ్యపొట్టు కారం | Dry Shrimp Powder 🦐🌶️ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి! 😍 వేడి వేడి అన్నంలో ఈ రొయ్యపొట్టు కారం కలుపుకుని తింటే ఆహా… రుచి అదిరిపోతుంది! ❤️ కూరతో పని లేకుండా అన్నంలోకి ఎంతో రుచిగా తినగలిగే ఆంధ్రా స్టైల్ స్పెషల్ రొయ్యపొట్టు కారం రెసిపీ ఇది. ఇంట్లోనే సులభంగా ఈ రుచికరమైన రొయ్యపొట్టు కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక LIKE ఇవ్వండి 👍 మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో SHARE చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం Cook_with_Anu ఛానల్‌ను SUBSCRIBE చేయండి ❤️ మీకు ఈ రొయ్యపొట్టు కారం ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి! 🥰 #రొయ్యపొట్టుకారం #AndhraSpecial #DryShrimpPowder #AndhraRecipes #TeluguVantalu #CookWithAnu #SpicyRecipes #PrawnPowder