😋 హోటల్ స్టైల్ బగారా రైస్ | ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేస్తారు! 🔥
Hanvika Wonders
0:00 / 0:00
😋 హోటల్ స్టైల్ బగారా రైస్ | ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేస్తారు! 🔥
98 просмотров · 2 нед. назад
Hanvika Wonders
116 подписчиков
98 просмотров · 2 нед. назад
సువాసనగా, రుచిగా ఉండే బగారా రైస్ 😋🍚
తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే ఈ బగారా రైస్‌ను చికెన్ కర్రీ, మటన్ కర్రీ, దాల్ లేదా ఏదైనా కర్రీతో సర్వ్ చేస్తే అదిరిపోయే కాంబినేషన్! ❤️
ఈ వీడియోలో బగారా రైస్‌ను పర్ఫెక్ట్‌గా, ఒక్కో రైస్ గింజ విడివిడిగా వచ్చేలా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించాను.
వీడియో నచ్చితే 👍 Like చేయండి, ❤️ Share చేయండి మరియు 🔔 Subscribe చేయడం మర్చిపోవద్దు.
#BagaraRice #బగారారైస్ #TeluguRecipes #EasyRecipes #HyderabadiRecipes