పప్పు పాలకూర ఇలా చేస్తే అందరూ ఇంకోసారి అడుగుతారు 😋 | Pappu Palakura Recipe in Telugu
Aarya's Recipes
0:00 / 0:00
పప్పు పాలకూర ఇలా చేస్తే అందరూ ఇంకోసారి అడుగుతారు 😋 | Pappu Palakura Recipe in Telugu
1 072 просмотра · 3 мес. назад
Aarya's Recipes
69 подписчиков
1 072 просмотра · 3 мес. назад
ఈరోజు మనం చాలా రుచికరమైన పప్పు పాలకూరను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
Ingredients:
• పాలకూర
• కందిపప్పు
• ఉల్లిపాయ
• టమాటా
• పచ్చిమిర్చి
• పసుపు
• కారం
• ఉప్పు
• తాలింపు దినుసులు
వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి మరియు ఇలాంటి సింపుల్ తెలుగు వంటల కోసం Subscribe చేయండి.
#PappuPalakura #TeluguRecipes #HealthyRecipe #AndhraStyle #HomeCooking