Перейти к содержимому

దిక్కులన్ని నను వెక్కిరించిన | #Dikkulanninanuvekkirinchina | Telugu Christian Song | #latestsong

Raji Melodies

0:00 / 0:00

దిక్కులన్ని నను వెక్కిరించిన | #Dikkulanninanuvekkirinchina | Telugu Christian Song | #latestsong

1 743 просмотра · 7 дн. назад
Raji Melodies
86 подписчиков
1 743 просмотра · 7 дн. назад
దిక్కులన్ని నను వెక్కిరించిన | #Dikkulanninanuvekkirinchina | Telugu Christian Song | #latestchristiansong #Christiansongstelugu #christiansongstelugu​ #worshipsongs​ #spbaluchristiansongs​ #arstevenson​ #sharonsisterssong దిక్కులన్ని – నను వెక్కిరించిన నా దిక్కె – నీవై ఉంటివే బంధాలన్నీ – బహు దూరమైనా నా బంధం నీవై ఉంటివే నా సొంతమా – నా బంధమా – ఆరాధన నీకే అనురాగమా – నా ఏసయ్యా – ఆరాధనా నీకే (2) చరణం :- 1 తెలియని కలతలే – నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే – నను వెంటాడగా (2) నీ రెక్కల నీడలో – నను దాచినావయా ఏ కీడు రాకుండా – నను కాచినవయ్య (2) ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే (2) ( నా సొంతమా ) చరణం :- 2 ఆరడి మాటలే – నను దోషిగా చేయగా ఆగని నిందలే – నను క్రుంగజేయగా (2) హేతువే లేని గాయాలే – నను హేళన చేయగా ఎదుటే నిలిచినా – నీవే నా దరికే చేరగ (2) గడిచిన కాలము – నడచిన మార్గము – నీవే చూచినది తగిలిన గాయము – పగిలిన హృదయం – నీవే మార్చినది ( నా సొంతమా )భాషలు నేర్చుకోండి చరణం :- 3 ఎడబాటులే అలవాటుగా – మారిపోయెనే తడబాటులే నను విడువక – తల్లడిల్ల చేయగా (2) నేనున్నా నీతోనంటూ – నా వెంటే నడచితివి నా రక్షణ శృంగం నీవే – నను రక్షించావే (2) అర్హతలేని అల్పునికి అధికారం మిచితివే అంతము వరకు ఆరాధించే భాగ్యము నిచితివే (2) ( నా సొంతమా ) #hemachandrasongs​ #newsongs​ #2026​ #hosannaministriessongs​ #popularhitsongs​ #teluguworshipsongs​ #spbalasubrahmanyamsongs​ #spssilajasongs​ #allteluguchristiansongs​ #arstevensonsongs​ #famouschristiansongs​ #latesthitsongs​ #worshipsongs​ #teluguworshipsongs​ #Christmassongs​ #newtrendingsongs​ #pranamkamalakarsongs​ #Joshuasaiksongs​ #oldisgoldsongs​ #allteluguchristiansongs​ #latestteluguchristiansongs​