నన్ను విడువలేదయ్యా | Nannu Viduvaledayya | Manoj (MJ) Mathai | Telugu Christian Song | George Mekala
George Mekala Official
0:00 / 0:00
నన్ను విడువలేదయ్యా | Nannu Viduvaledayya | Manoj (MJ) Mathai | Telugu Christian Song | George Mekala
22 949 просмотров · 5 дн. назад
George Mekala Official
10,8 тыс. подписчиков
22 949 просмотров · 5 дн. назад
#NannuViduvaledayya #TeluguChristianSong #ManojMJMathai #ChristianMusic #JesusSongs #TeluguWorshipSongs #officialmusicvideo
నను విడువలేదయ్యా నేను పారిపోయిన
వెదకినన్ను పట్టుకున్నావు
నీకుదూరమైనను నిను కాదనిపోయినా
వెంటాడి హత్తుకున్నావు
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
మొండిజీవితమేనాది మార్పుకోరనిది
అహంకారమెనాలో అలలై పొంగుచుండెను...
అన్నీ ఉన్నాయన్నా గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది
ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలయి- చెల్లాచేదురైపోయింది
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా
గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను 2
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చేసావు
నూతన జీవం నాకిచ్చావు
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా
🎵 *నన్ను విడువలేదయ్యా | Nannu Viduvaledayya | Official Music Video*
దేవుని ప్రేమ, కృప, నమ్మకత్వాన్ని గుర్తుచేసే హృదయాన్ని తాకే తెలుగు క్రైస్తవ గీతం *“నన్ను విడువలేదయ్యా”* మీ కోసం.
జీవితంలో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఎదురైనా దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన ప్రేమ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ పాట మీ విశ్వాసాన్ని బలపరచి, దేవునికి మరింత దగ్గర కావడానికి సహాయపడాలని కోరుకుంటున్నాము. 🙏❤️
🎼 *Song Credits*
🎵 Song Title: Nannu Viduvaledayya
🎬 Video: Official Music Video
✍️ Lyrics: Manoj (MJ) Mathai
🎹 Producer: Manoj (MJ) Mathai
ఈ పాట మీ హృదయాన్ని తాకితే:
👍 Like చేయండి
💬 మీ ఆశీర్వాదకరమైన అనుభవాలను Comment చేయండి
🔔 మరిన్ని తెలుగు క్రైస్తవ పాటల కోసం Subscribe చేయండి
📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక! 🙌
Keywords:
Nannu Viduvaledayya
Nannu Viduvaledayya Telugu Song
Nannu Viduvaledayya Official Music Video
Nannu Viduvaledayya Manoj Mathai
Manoj MJ Mathai Songs
Manoj MJ Mathai Telugu Christian Songs
Telugu Christian Song 2026
Latest Telugu Christian Songs
Telugu Gospel Songs
Telugu Jesus Songs
Telugu Christian Worship Songs
Christian Devotional Songs Telugu
Jesus Love Songs Telugu
Telugu Christian Music Video
Best Telugu Christian Songs
New Telugu Christian Songs 2026
trending song
viral
నన్ను విడువలేదయ్యా
తెలుగు క్రైస్తవ పాటలు
యేసు పాటలు
తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
క్రైస్తవ ఆరాధన పాటలు
Tags:
Nannu Viduvaledayya, Nannu Viduvaledayya song, Nannu Viduvaledayya official music video, Manoj MJ Mathai, Manoj Mathai songs, Telugu Christian songs, Telugu Christian song 2026, latest Telugu Christian songs, Telugu Jesus songs, Telugu gospel songs, Telugu worship songs, Christian devotional songs Telugu, Jesus songs Telugu, Telugu Christian music, new Christian songs 2026, నన్ను విడువలేదయ్యా, తెలుగు క్రైస్తవ పాటలు, యేసు పాటలు, viral, trending