Перейти к содержимому

Naa Priyuni Sahavasamu | JJM New Song 2026 | Gudivada

Brainard Anna JJM

0:00 / 0:00

Naa Priyuni Sahavasamu | JJM New Song 2026 | Gudivada

1 138 просмотров · 9 месяцев назад
Brainard Anna JJM
854 подписчика
1 138 просмотров · 9 месяцев назад
Jehoavah Jereah Prayer Ministries Dookiparru, Gudivada, Vijayawada, Mukollu నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు ||2|| నా ప్రియుని ప్రేమ అతి మధురమే నా ప్రియుని ప్రేమ అమృతమే ||నా ప్రియుని సహవాసము|| ఆరాధన యేసయ్య నీకే ఆరాధన ||2|| కనుచూపుమేరలో కనపడలేదే ఏ మమకారము నా బాధలో కలనైనా మరువని నీ అనురాగము చూపితివా ఈ దీనుని పై ||2|| నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యమే నా ప్రియని ప్రేమ అద్భుతమే ||ఆరాధన|| తన నీడలోన దాచెనుగా నన్ను ఏ ఆపద నాకు రానీయక ఖరుకైన మార్గము ఎదురైన వేళలో నను మోసేగా అలసట చెందక ||2|| నా ప్రియుని ప్రేమ ఉన్నతమే నా ప్రియుని ప్రేమ మహోన్నతమే ||ఆరాధన|| అనుకోని ఘడియలో నా ప్రియుడే రాగా సీయోనుపురమే నా నివాసము ఆకలి అయినను దప్పిక అయినను లేని ఆ రాజ్యము నా సొంతమే ||2|| నా ప్రియని ప్రేమ పరవశమే నా ప్రియని ప్రేమ మహదానందమే ||ఆరాధన|| ||నా ప్రియుని సహవాసము||