Перейти к содержимому

నమో విఘ్నరాజా నమో దివ్య తేజా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

vvreddy bhajana songs

0:00 / 0:00

నమో విఘ్నరాజా నమో దివ్య తేజా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

3 372 просмотра · 1 день назад
vvreddy bhajana songs
22,2 тыс. подписчиков
3 372 просмотра · 1 день назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== నమో దివ్య తేజా నమో విఘ్నరాజా నమస్తే నమస్తే నమః నమో దివ్య తేజా నమో విఘ్నరాజా మహా శక్తి పుత్రా ఓం నమో సత్చరిత్రా గణములకధిపతివే మా ప్రణతులు గైకొనవే విద్యల నాయకుడా సద్బుద్ధుల పాలకుడా వరసిద్ధి వినాయకుడా నీ తొలి పూజలివే మా అర్చన గైకొనవే గౌరి ప్రియ తనయా పాలింపగ రావయ్యా మా ప్రార్థన గొనుమయ్యా శుభమగు సమయమున చేపట్టితి నీ రచన నీ శుభగానమున పూజింతుము గజవదనా ఆలింపుము శివసదనా దేవకీ నందనుడూ నీ శక్తి గ్రహించెనయా వీర్రాజు నీ కృతులు అతి భక్తితో వ్రాసెనయా నీ దీవెనలీయవయా    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...