Перейти к содержимому

శ్రీవారి ఆలయం-అద్భుత విశేషాలు-1....’బంగారు బావి(శ్రీ తీర్ధం)’

Ananda Nilayam

0:00 / 0:00

శ్రీవారి ఆలయం-అద్భుత విశేషాలు-1....’బంగారు బావి(శ్రీ తీర్ధం)’

13 039 просмотров · 5 л. назад
Ananda Nilayam
42,2 тыс. подписчиков
13 039 просмотров · 5 л. назад
#బంగారు బావి ....#తిరుమల......#శ్రీవారిఆలయం.....కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ తీర్ధం,భూ తీర్ధం,విరజా తీర్ధం,కటాహ తీర్ధం అనే నాలుగు తీర్ధాలు నెలకొని వున్నాయి.శ్రీ వేంకటేశ్వర స్వామివారి వంట కోసం సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏర్పరచిన 'శ్రీ తీర్ధం' లేదా 'బంగారు బావి' చరిత్రను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో .....'శ్రీ తీర్ధం' ఆవిర్భావం ....కాలక్రమంలో ఈ 'శ్రీ తీర్ధం'....'బంగారు బావి' గా రూపుదిద్దుకున్న అపురూప విశేషాల సమాహారం ఈ వీడియో ...ఓం నమో వేంకటేశాయ