Перейти к содержимому

Farming Methods to earn income throughout year | Natural Farmer ML Ganesh - 7702918692 | RNF

Raitu Nestham

0:00 / 0:00

Farming Methods to earn income throughout year | Natural Farmer ML Ganesh - 7702918692 | RNF

90 434 просмотра · 7 лет назад
Raitu Nestham
1,41 млн подписчиков
90 434 просмотра · 7 лет назад
#Rythunestham #NaturalFarming #OrganicFarming రైతు సాగు సంక్షోభం నుంచి బయటపడి మంచి ఆదాయాలని అందుకోవాలంటే.. వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావాలి. ఏడాది పొడుగునా దిగుబడులతో కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే పంటలు, సాగు విధానాలను అవలంబించాలి. ఈ దిశలో మొదట తాను విజయ సాధించి.. తర్వాత తోటి రైతులకు దారి చూపాలన్న ధృడసంకల్పంతో ముందుకు సాగుతున్నారు... విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు మెట్టు లక్ష్మీ గణేశ్. ఉన్నత చదువులు అభ్యసించినా.. సాగుపై మక్కువతో కర్షకుడిగా మారిన ఆయన.. 6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, వేరుశనగలు సాగు చేస్తున్నారు. ఏడాది నుంచి దేశీ విత్తనాలతో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నారు. 10 ఎకరాల కౌలు భూమిని భాగాలుగా విభజించి ఏడాది మొత్తం పంట దిగుబడులు అందే విధంగా పక్కా ప్రణాళికతో సేద్యం చేస్తున్నారు. Natural Farmer Mettu Lakshmi Ganesh Cultivating Vegetables in 10 acres in Innovative Methods. He divided the farm into different parts and growing different types of vegetables to get income through out the year. also experimenting innovative methods to develop sustainable agriculture.