ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా సాంగ్
B.GANDHI OFFICIAL
0:00 / 0:00
ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా సాంగ్
1 169 просмотров · 2 нед. назад
B.GANDHI OFFICIAL
1,16 тыс. подписчиков
1 169 просмотров · 2 нед. назад
ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, మానలేను సత్య వాక్యము ..
ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, వదులుకోను జీవ గ్రంథము...
కొట్టేవారున్నా, నన్ను తిట్టేవారున్నా... క్రీస్తు ప్రేమను చాటి చెబుతూనే ఉంటా..//2//
[చరణం 1:]
లోకమంతా నన్ను విడనాడినా ఆప్తులే నన్ను వెలివేసినా... లోకమంతా నన్ను విడనాడినా ఆప్తులే నన్ను వెలివేసినా... నన్ను విడువని నా దేవుని వాక్యము నా బ్రతుకుకు నిత్య జీవము!
(ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, మానలేను సత్య వాక్యము .. )
[చరణం 2:]
శ్రమలు ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసినా కష్టాల కడలి నన్ను చుట్టుముట్టినా... శ్రమలు ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసినా కష్టాల కడలి నన్ను చుట్టుముట్టినా... ఆదరణనిచ్చే నా ప్రభువు వాక్యము అడుగుజాడలో నడిపే దీపము!
ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, మానలేను సత్య వాక్యము ..
ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, వదులుకోను జీవ గ్రంథము...
కొట్టేవారున్నా, నన్ను తిట్టేవారున్నా... క్రీస్తు ప్రేమను చాటి చెబుతూనే ఉంటా..//2//