Перейти к содержимому

కలనైనా శ్రీరామ| సింగింగ్&హార్మోనియం :జి శ్రీనివాసులు| డోలక్ మాస్టర్ :దస్తగిరి

G Srinivasulu

0:00 / 0:00

కలనైనా శ్రీరామ| సింగింగ్&హార్మోనియం :జి శ్రీనివాసులు| డోలక్ మాస్టర్ :దస్తగిరి

984 просмотра · 1 месяц назад
G Srinivasulu
47 тыс. подписчиков
984 просмотра · 1 месяц назад
తోడి రాగం జంపె తాళం శ్లోకం) రామా... శ్రీరామా... రామా... నిరతము నిన్నే ధ్యానించుచున్నా.. నీకు జాలి లేదా... ప) కలనైన శ్రీరామ నీ ధ్యానమే... ఇలలోన నా స్వామి నీవేనయా... కలనైనా...అఅఅ...అఅఆఆ చ1) రామ నామామృత మాధుర్యమును బ్రోలి త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి... నీ పాద ధూళిచే ధన్యమై జన్మంబు శిల కూడ పులకించె స్త్రీ రూపమై... "కలనైన" చ2) నీ పాద సేవయే మా భాగ్యమనిపించి నిరతంబు మనసార కొలిచేమయా... శరణాగతత్రాణ బిరుదాంకితుడవు నీవు శరణంటి శ్రీరామ దరిచేర్చుమా... "కలనైన"