Перейти к содержимому

Jalaramma Jalari #akumarthi #2025 #christianmusic #christianworship #love #music #song

Akumarthi Daniel

0:00 / 0:00

Jalaramma Jalari #akumarthi #2025 #christianmusic #christianworship #love #music #song

10 345 просмотров · 1 г. назад
Akumarthi Daniel
39,4 тыс. подписчиков
10 345 просмотров · 1 г. назад
పల్లవి : జాలరమ్మ జాలరి - మా మంచి జాలరి ప్రధాన జాలరి యేసేనమ్మ హల్లెలూయ హోసన్నా - హైలెస్సో హైలెస్సో యేసన్నా ||జాలరమ్మ|| చరణo : 1. రాత్రంత శ్రమ పడినా ఫలితమే లేకుండే సొంత ప్రయత్తాలన్నీ అక్కరకు రాకుండే యేసు నావెక్కి ఒక మాట చెప్పగానే యేసయ్య మాటవిని చెప్పినట్టు చేయగానే సంద్రాన చేపలన్నీ నా నావలో గుమిగూడె ||2|| ||హల్లె|| 2. నావెంబడి రండి జాలరన్నలారా మనుష్యులు పట్టేవారిగా చేస్తానన్నాడు ||2|| యేసయ్య మాటలలో సత్యమున్నదని యోరిగి మా వలలు విడిచిపెట్టి యేసుననుసరించగా ఆత్మలను రక్షింప మము వాడుకున్నాడు ||2|| ||హల్లె|| Lyrics, Tune , Sung by : Saahitya Ratna Dr. Akumarthi Daniel Music: Bro. Sudhakar Digital Mixing and Mastering @ Hema Digital, Hyd . Digital Mixing @ Chithra Studio, Chennai. Video Taking & Mix, Mr. Cliks Follow us on: FACEBOOK: https://www.facebook.com/share/1E4TC4... INSTAGRAM: https://www.instagram.com/akumarthi_.... Ways to Contribute: Phone Pay & Google Pay number & Paytm number : 9848033803 WhatsApp number: +919848033803 SBI account: 10598913378 IFSC code: SBIN0006832 HDFC account: AKUMARTHI DANIEL Account Number: 50100324081975 IFSC: HDFC0004011 Branch: SEETHAMMADHARA, Vizag. Account Type: SAVINGS.