Перейти к содержимому

Jeevinchuchunnavanna Peru Unnadi | జీవించుచున్నావన్న పేరు ఉన్నది | Telugu Christian Song | Sudhakar

Sudha Digital

0:00 / 0:00

Jeevinchuchunnavanna Peru Unnadi | జీవించుచున్నావన్న పేరు ఉన్నది | Telugu Christian Song | Sudhakar

26 134 просмотра · 4 года назад
Sudha Digital
812 подписчиков
26 134 просмотра · 4 года назад
Praise the Lord Everyone.. Please do watch and Share with your Friends and Family. Please do Subscribe our Youtube Channel God Bless YOu All credit to the owner of this SOng Remembering the Lezendary Singer #Spb garu Lyrics: జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే (2) ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు|| సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు నులివెచ్చని స్థితి ఏల సోదరా సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు నులివెచ్చని స్థితి ఏల సోదరీ నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2) యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు|| అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2) వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2) యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు|| ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా దొంగ వలె వచ్చెదనని అన్నాడు (2) గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2) అంతము వరకు నిలిచి యుండుమా (2) ||జీవించు||