Перейти к содержимому

సంఘము క్రీస్తుని దేవుడని మొదటి 200 సంవత్సరాల కాలంలో నమ్మిందా ? p-46 డాక్యుమెంట్ ఏమి చెబుతుంది?

Dr. B. Ratna Sunil

0:00 / 0:00

సంఘము క్రీస్తుని దేవుడని మొదటి 200 సంవత్సరాల కాలంలో నమ్మిందా ? p-46 డాక్యుమెంట్ ఏమి చెబుతుంది?

278 просмотров · 12 дн. назад
Dr. B. Ratna Sunil
2,14 тыс. подписчиков
278 просмотров · 12 дн. назад
ఆదిమ సంఘము అర్ధము చేసుకొని, గ్రహించి, నమ్మిన సత్యములను క్రైస్తవ విశ్వాస సిధాంతాలుగా నిర్ధారించి స్థిరపరచుటకు ఏర్పరచబడినదే NICAEA కౌన్సిల్. క్రీ. శ. ప్రారంభ రెండు శతాబ్దాలలో (Nicaea కౌన్సిల్ కి పూర్వమే) సంఘము క్రీస్తు విషయములో స్పష్టత కలిగి ఉన్నది. 1. యేసు క్రీస్తు దేవుడు 2. యేసుక్రీస్తు సమస్తమును కలుగజేసెను 3. తండ్రి తో పాటుగా యెహోవ గా పిలవబడిన ప్రభువు 4. యేసు చనిపోయి పునరుధానుడైయ్యాడు Nicaea కౌన్సిల్ కి 125-150 సంవత్సరాలకు ముందుగా వ్రాయబడిన p-46 డాక్యుమెంట్ దీనిని ధ్రువపరుస్తుంది. ఈ వీడియో లో క్రీస్తు దైవత్వముకు సంబంధించి ఉన్న ఒక document P-46 గురించి తెలుసుకొందాము.