జీవజలమా యేసయ్య# మాకు జీవము నీవే# పరము నుండి వచ్చిన# జీవ ఆహారమా # జీసస్ న్యూ సాంగ్ 2026 లో కొత్త పాట
దేవుని స్వరము
0:00 / 0:00
జీవజలమా యేసయ్య# మాకు జీవము నీవే# పరము నుండి వచ్చిన# జీవ ఆహారమా # జీసస్ న్యూ సాంగ్ 2026 లో కొత్త పాట
143 просмотра · 20 ч назад
దేవుని స్వరము
58 подписчиков
143 просмотра · 20 ч назад
జీవజలమా యేసయ్య మాకు జీవము నీవే పరము నుండి వచ్చిన జీవ ఆహారమా నీ జీవ ఆహారము మాకు జీవము నింపుచున్నది నీ జీవ ఆహారము మాకు జీవ మార్గము చూపుచున్నది జీవజలమా మాకు జీవము నీవే పరలోకపు రాజు నీవయ్యా మాకు సేవ చేసినావయ్యా నీ శిష్యుల పాదములను నీ చేతులతో కడిగినావయ్యా