శ్రీ దుర్గామాత ఆశీస్సులు బీబీనగర్ ప్రజలనుఉండాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి పింగల్ రెడ్డి
A5 News
0:00 / 0:00
శ్రీ దుర్గామాత ఆశీస్సులు బీబీనగర్ ప్రజలనుఉండాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి పింగల్ రెడ్డి
56 просмотров · 5 дн. назад
A5 News
161 подписчик
56 просмотров · 5 дн. назад
శ్రీ దుర్గా మాతకు ప్రత్యేక పూజలు అన్నప్రసాద వితరణ నిర్వహించిన.....
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి
ప్రజలందరిపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్‌రెడ్డి ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ సర్పంచి పంజాల శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కాసుల ఆంజనేయులుగౌడ్, టంటం రాఘవేందర్, పెరబోయిన బస్వరాజ్, పంజాల వెంకటేష్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పాలంచి శ్రీకాంత్, వార్డు సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.