Перейти к содержимому

విపత్తుల నుండి తప్పించుకొనుటకు సూచన & హెచ్చరిక సందేశము | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

విపత్తుల నుండి తప్పించుకొనుటకు సూచన & హెచ్చరిక సందేశము | దేవుని సంఘము

3 674 просмотра · 6 мес. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
3 674 просмотра · 6 мес. назад
వినాశనములు సంభవించక మునుపు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యపరిచేవారి యొక్క పరిణామాలు ఏమిటి? సొదొమ గొమొఱ్ఱా రోజులలో, లోతు యొక్క అల్లుళ్ళు వినాశనమును ఎదుర్కొన్నారు ఎందుకనగా వారు హెచ్చరికను ఒక హాస్యంగా భావించారు. దేవుని హెచ్చరికను విస్మరించిన ప్రవక్త మార్గమందు సింహం చేత విషాదకరంగా చంపబడెను. మోషే కాలంలో, పస్కాను ఆచరించని ప్రతి ఐగుప్తీయుల మొదటి సంతానములు చనిపోయాయి. ఈ చారిత్రాత్మక వృత్తాంతాల ద్వారా, ఈ యుగంలో మనకు ఇవ్వబడిన దేవుని హెచ్చరిక యొక్క సందేశం పట్ల మనం శ్రద్ధవహించవలెనని నేర్చుకుంటాము. దేవుని సంఘము క్రొత్త నిబంధన పస్కాను ఆచరిస్తుంది: విపత్తులను తప్పించుకునే సూచన దేవుని ఆజ్ఞలను గైకొనటమే దేవున్ని ప్రేమించటమని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సెలవిచ్చారు. నిర్గమం సమయంలో వలెనే, పస్కా ఆజ్ఞను గైకొనటం ద్వారా మాత్రమే మనం వినాశనము నుండి విడుదల సూచనను పొందుకోగలమని మరియు ప్రవచించబడిన చివరి వినాశనముల మధ్యన దేవుని రక్షణలో ఉండగలమని కూడా ఆయన మనకు బోధించారు. [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com