Перейти к содержимому

దేవునికి విరోధంగా చేసిన పాపాలు & క్రొత్త నిబంధన యొక్క నియమం | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

దేవునికి విరోధంగా చేసిన పాపాలు & క్రొత్త నిబంధన యొక్క నియమం | దేవుని సంఘము

4 750 просмотров · 8 дн. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
4 750 просмотров · 8 дн. назад
దేవుడు అంగీకరించే నిజమైన విశ్వాసము అనగా మన హృదయాలలో ఆయన ఆజ్ఞలను గైకొనటం పరలోక పౌరసత్వాన్ని కలిగియున్నవారు విశ్రాంతి దినమును, పస్కాను మరియు మూడుమార్ల యేడు పండుగలను ప్రేమించే హృదయాలతో తన నియమాలను ఆచరించునట్లు దేవుడు వారిని సృష్టించారు. కాబట్టి, పెదవులతో దేవున్ని పిలిచి, దేవుని నియమానికి బదులుగా సూర్య దేవుని నియమాన్ని పాటించే వారందరికీ, “నేను మిమ్మల్ని ఎరుగను” అని వారి పాపం గురించి ఆయన హెచ్చరిస్తున్నారు. దేవుడు ఆజ్ఞాపించిన క్రొత్త నిబంధన పస్కాను దేవుని సంఘము ఆచరిస్తుంది సర్వలోకము మారినప్పటికినీ, ఎన్నటికీ మారనిది దేవుని నియమము. 2,000 సంవత్సరాల క్రితం యేసు పస్కాను ఆచరించారు; పరిశుద్ధాత్మ యొక్క యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు కూడా దీనిని ఆచరించారు. వారి మాదిరిని అనుసరించి పస్కాను ఆచరించటమే దేవునిపై కేంద్రీకరించబడిన సరియైన విశ్వాసము. –ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి 7:21–23 ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. ... ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. సంఖ్యకాండము 9:13 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com