Idi Em Kavyamu 💝 | Chusanae | Telugu Love Romantic Song | New Feel Song 2025
My Melodies Hub
0:00 / 0:00
Idi Em Kavyamu 💝 | Chusanae | Telugu Love Romantic Song | New Feel Song 2025
59 906 просмотров · 11 месяцев назад
My Melodies Hub
7,12 тыс. подписчиков
59 906 просмотров · 11 месяцев назад
💖 “Chusanae” I "idi Em Kavyam"— an emotional Telugu love song that captures the endless journey of pure affection between two souls.
Each verse paints the beauty of love, longing, and togetherness — where every heartbeat becomes poetry.
✨ Beautifully written with deep emotions and cinematic feel — this song celebrates eternal love that has no end.
🎧 Credits:
Lyrics & Concept: Tankara Naveen Kumar
Video Editing: Tankara Surya Prakash
Music: AI Generated (Emotional Melody)
Genre: Romantic / Emotional Melody
Theme: Endless Love • Feelings • Nature • Devotion
────────────────────────
📢 Stay Connected:
Subscribe & Support Original Content 🙌❤️
Channel: My Melodies Hub
────────────────────────
⚠️ COPYRIGHT NOTICE:
This music and video are originally created and fully owned by **My Melodies Hub**.
Reupload, remix, reuse, copying or distributing this content without written permission
is strictly prohibited and will result in a Copyright Strike.
Copyright © 2025 *My Melodies Hub*
All Rights Reserved.
────────────────────────
🪙 Full Rights & Ownership: TANKARA NAVEEN KUMAR
This song was created using Suno.ai Pro Plan.
It is fully owned and licensed to me under commercial rights.
I hold complete permission to publish and monetize this song
on YouTube, Spotify, Instagram, and all digital platforms.
#Chusanae #MyMelodiesHub #TeluguLoveSong #EmotionalMelody #EndlessLove #RomanticSong #HeartTouching #OriginalMusic
Lyrics
Verse 1
చూసానే...............
ఈ లోకం చూడని అందాన్ని ........
చూస్తున్నా.................
ఏ కనులు కనుగొనని అద్భుతాన్ని........
..........................................
అమ్మాయి ........నీకోసం యుద్దాలే ఇక............
అబ్బాయి..............వచ్చానే సిద్ధంగా .........
.........................
..................................................
Verse 2
నదిమల్లే పరిగెడుతుంది....
నా మది ఎప్పుడు
నీ ఎద సంద్రంలో మునకలేయడానికి దారి చూపవే .......................
ఈ చిట్టి ప్రాయానికి.... ఈ చిట్టి ప్రాయానికి......
.....................................
.....................................
Verse 3
నీ తెలవారే ఉదయాలకు ఉషోదయమై వేచి ఉంటాను............
తెరల మాటు ఉన్నా నీ కనులకు
ఉషస్సునై వేచి ఉన్నాను..............
దూకే జలపాతాల సవ్వడులను ....
కురిసే హిమపాతాల మౌనగీతాలను.....
నీ గుండె చప్పుడులో
ఎప్పుడు మోగిస్తూనే ఉన్నా .................................ఆ సంగీతాలను...
....................................................
కడలిని తాగిన ముత్యనివా.....
అలల చాటునా నా దరికి వస్తున్నా....
................... చిత్రాలను చూస్తున్నా....
.................................................
Chorus
ఇది ఏం కావ్యము.......
మనసును చేసే సరళం...వయసుకిక విరహమే....
మదిలో ఏదో మధనం... కనులకిది మధురమే...
ఆనందం ఆకాశంలా మారిందే.....
కాలం నిలిచి చూస్తూ ఉన్నా క్షణమిదే.......
అంతు చిక్కదే........ అనంతం అయింది....
అంతం లేని ప్రేమ... చెంత చేరేనిలా.....
.....................................................
......................................................
Verse 4
నా ఊహలకు వర్ణాలు అందించి
ఊపిరి అయ్యావు......
నా కథలో ప్రతి కథనాన్ని
అందంగా చూపావే.....ఇంత కన్నా ఏమి కావాలే...
................ఈ చిన్ని ప్రాణానికి...............
Verse 5
నీ రాతిరికి వెన్నెలాంటి నేను
గమ్యం చూపగా..........
చల్లగాలులు నీ దరి చేరకుండా
వెచ్చంగా నా ఊపిరి అందిస్తున్నా...........
నా మనసు నిను తాకగా,నీ ఎద సడి మారెనుగా....
నీ హృదయ వేగమంతా..... వేగం తీయు.....
................................................
నీ కళ్ళలోనే లోకం చూస్తున్నా
నీ మనసులోనే ఏకం అవుతున్నా...
................ నీకే సొంతం అవుతున్నా....
..................................................
Chorus
ఇది ఏం కావ్యము.......
మనసును చేసే సరళం..వయసుకిక విరహమే....
మదిలో ఏదో మధనం... కనులకిది మధురమే...
ఆనందం ఆకాశంలా మారిందే.....
కాలం నిలిచి చూస్తూ ఉన్నా క్షణమిదే.......
అంతు చిక్కదే... అనంతం అయింది....
అంతం లేని ప్రేమ... చెంత చేరేనిలా.....
......................................................
Verse 6
చూసానే...................
ఈ లోకం చూడని అందాన్ని ..............
చూస్తున్నా.......................
ఏ కనులు కనుగొనని అద్భుతాన్ని........
..........................................
అమ్మాయి ........నీకోసం యుద్దాలే ఇక............
అబ్బాయి..............వచ్చానే సిద్ధంగా....
..................
.............................