పచ్చి మామిడికాయతో రొయ్యలు ఇలా చేసి చూడండి… ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! 🍤🥭
Cook_with_Anu
0:00 / 0:00
పచ్చి మామిడికాయతో రొయ్యలు ఇలా చేసి చూడండి… ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! 🍤🥭
130 просмотров · 8 дней назад
Cook_with_Anu
140 подписчиков
130 просмотров · 8 дней назад
రొయ్యలకు పచ్చి మామిడికాయ జోడిస్తే ఇంత రుచిగా ఉంటుందా? 😍
పుల్లటి పచ్చి మామిడికాయ, కమ్మని రొయ్యలతో చేసే ఈ కూర రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 🍤🥭🔥
సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే పచ్చి రొయ్యలు మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను.
పుల్లపుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉండే ఈ కూరను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే… అన్నం ఆపడం కష్టమే! 😋❤️
ఒక్కసారి ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి చూడండి.
వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
#PrawnsMangoCurry #RawMangoPrawns #PrawnsCurry #MangoPrawns #AndhraRecipes #TeluguRecipes #TeluguVantalu #SeafoodRecipes #PrawnsRecipe #CookWithAnu