మంచు లేకపోయినా ఇంత అందమా! 🍂 | Arizona Snowbowl, Flagstaff | Telugu Vlog
Dinesh & Supriya | Trail, Tale & Taste
0:00 / 0:00
మంచు లేకపోయినా ఇంత అందమా! 🍂 | Arizona Snowbowl, Flagstaff | Telugu Vlog
45 просмотров · 6 ч назад
Dinesh & Supriya | Trail, Tale & Taste
258 подписчиков
45 просмотров · 6 ч назад
Arizona Snowbowlలో మంచు లేకపోయినా ఇంత అందంగా ఉంటుందా! 🍂 Flagstaffలో కొండలు, ఆస్పెన్ చెట్లు, విశాలమైన మైదానాల మధ్య మా ప్రయాణాన్ని ఈ తెలుగు వ్లాగ్‌లో చూడండి.
అడవి మధ్య డ్రైవ్, మేఘాలతో నిండిన ఆకాశం, అందమైన mountain views, ఫ్యామిలీతో కలిసి గడిపిన సరదా క్షణాలు—ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం. 🌲⛰️
మీకు Snowbowlని ఎప్పుడు చూడాలని ఉంది—Fall colors ఉన్నప్పుడా, మంచుతో నిండినప్పుడా? కామెంట్‌లో చెప్పండి! 👇
Join us on a family visit to Arizona Snowbowl in Flagstaff! Enjoy autumn scenery, scenic mountain views, a forest drive, and everyday family moments in this Telugu travel vlog.
వీడియో నచ్చితే Like చేసి, మీ travel partnerతో Share చేయండి. మరిన్ని travel, food & family vlogs కోసం @trailtaletaste ఛానల్‌ని Subscribe చేసుకోండి! ❤️
#ArizonaSnowbowl #Flagstaff #TeluguVlogs #ArizonaTravel #FallColors #telugu