Перейти к содержимому

ఈ చీజ్‌లో నీలిరంగు చారలేంటి? 🧀 | అమెరికాలో టర్కిష్ స్టోర్ విజిట్ | Telugu Vlog

Dinesh & Supriya | Trail, Tale & Taste

0:00 / 0:00

ఈ చీజ్‌లో నీలిరంగు చారలేంటి? 🧀 | అమెరికాలో టర్కిష్ స్టోర్ విజిట్ | Telugu Vlog

943 просмотра · 13 дн. назад
Dinesh & Supriya | Trail, Tale & Taste
257 подписчиков
943 просмотра · 13 дн. назад
బ్లూ చీజ్‌లో ఆ నీలిరంగు చారలేంటి? 🧀 అమెరికాలోని టర్కిష్ స్టోర్‌లో మాకు కనిపించిన ఫుడ్ వెరైటీలను ఈ తెలుగు వ్లాగ్‌లో చూడండి! 🛒 టెంపీ, అరిజోనాలో మా స్టోర్ విజిట్‌లో రకరకాల చీజ్‌లు, Medjool ఖర్జూరాలు, పంపర పనస, పండ్లు, కూరగాయలు, డ్రింక్స్, ఇతర గ్రోసరీ ఐటమ్స్ చూపిస్తున్నాం. మనకు తెలిసిన వాటితో పాటు కొత్తగా కనిపించే ఫుడ్స్‌ని మాతో కలిసి ఎక్స్‌ప్లోర్ చేయండి! మీరు బ్లూ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేస్తారా, లేక “మాకు మామూలు చీజ్ చాలు!” అంటారా? 😄 కామెంట్‌లో చెప్పండి! 👇 Explore a Turkish grocery store in Tempe, Arizona, with us! Discover blue cheese, cheese varieties, Medjool dates, pomelo, fresh produce and more in this Telugu shopping and food vlog. వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫుడ్ లవర్ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని తెలుగు ఫుడ్, ట్రావెల్ & ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం ‪@trailtaletaste‬ ఛానల్‌ని Subscribe చేసుకోండి! ❤️ #TeluguVlogs #TurkishStore #USATeluguVlogs