Перейти к содержимому

Housing Corporation MD Gautham Interview On Indiramma Housing Scheme & App Features || Idi Sangathi

ETV Telangana

0:00 / 0:00

Housing Corporation MD Gautham Interview On Indiramma Housing Scheme & App Features || Idi Sangathi

91 009 просмотров · 7 месяцев назад
ETV Telangana
3,08 млн подписчиков
91 009 просмотров · 7 месяцев назад
పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు కేటాయిస్తూ ఇళ్లులేని వారికి సొంతింటి కల నెరవేరుస్తోంది. మార్చి నెలాఖరుకి సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి ఇందిరమ్మ యాప్ ని అందు బాటులోకి తీసుకొచ్చింది. ఇందులో లబ్ధిదారులు నేరుగా లాగిన్ అయ్యి...ఇంటి నిర్మాణ పనులు యాప్ లో అప్ లోడ్ చేయొచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని చెబుతున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్. ఎక్కడా రూపాయి కూడా చెల్లించకుండా అర్హులు ఇళ్లు సొంతం చేసుకోవచ్చని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్లతో పాటు...ఇతర పట్టణాలు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు వివరించారు. వాటిని పేదలకు కేటాయించేందుకు త్వరలో పాలసీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి కూడా కీలక విషయాలు పంచుకున్నారు. #idisangathi #IndirammaScheme #TelanganaHousing #FreeHouses #VPGautam #IndirammaApp #GovernmentScheme #HousingForPoor #TransparencyInConstruction #IndirammaHousing ------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvtelanganalive #latestnewsupdate ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/3Orz2jn ► For Latest News : http://www.ts.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R... ► Follow us on X :   / etvtelangana   ► Follow us on Instagram :   / etvtelangana   ► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy ► Like us on Facebook:   / etvtelangana   ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu